ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ - అనుదీప్‌ సినిమాకి పరిశినలలో క్రేజీ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 04:13 PM



అనుదీప్ కెవి దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాని చేయటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రవితేజకి జోడిగా రుక్మిణీ వసంత్ నటిస్తుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దొంగ పోలీస్' అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com