ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 10:46 PM



అరణ్మనై 4 హారర్-కామెడీ సిరీస్ తెలుగులో బాక్  పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ సి కథానాయకుడిగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా మే 3, 2024న విడుదల కానుంది.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలో నుండి ఆచో ఆచో అనే సాంగ్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్ ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com